Nani: 'హిట్-3' లో ఫుల్ కిక్ ఇచ్చిన నాని 3 d ago

featured-image

నేచురల్ స్టార్ నాని మరియు దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హిట్-3'. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నాని ఉరమాస్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD